మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ గా కూన భరత్ గౌడ్ ను నియమిస్తూ జాతీయ ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు&వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జి.సత్యజీత్ రెడ్డి, టిపీసీసీ లేబర్ సెల్ ఛైర్మన్, సీనియర్ ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు ఆర్ ప్రకాష్ గౌడ్, జనరల్ సెక్రెటరీ ఐఎన్టీయూసీ తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్ ఆర్ డి చంద్రశేఖర్, ఐఎన్టీయూసీ ఓడిఫ్ యూనియన్ అధ్యక్షుడు & అడిషనల్ జనరల్ సెక్రెటరీ లేబర్ సెల్ టిపిసిసి కూన రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో నారాయణగూడ ఐఎన్టీయూసీ కార్యాలయంలో నియామక పత్రాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు జిహెచ్ఎంసి లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి, ఐఎన్టీయుసి సెక్రెటరీ సుజిత్ గాంధీ, రంగారెడ్డి జిల్లా టిపిసీసీ లేబర్ సెల్ అధ్యక్షుడు వీరమల్ల వీరేందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు పత్రి దినేష్ రాజ్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు & జీహెచ్ఎంసీ టిపిసిసి లేబర్ సెల్ ఛైర్మన్ నల్ల సంజీవ రెడ్డి, వైస్ చైర్మన్ బి.కృష్ణ ముదిరాజ్, కార్యదర్శి ముద్దంగుల తిరుపతి, టీపీసీసీ యూత్ లీడర్ కూన శరత్ గౌడ్, విక్కీ గౌడ్, అభి, ధనరాజ్, వజ్ర, అరుణ్, సంతోష్ యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.