మీ ప్రతినిది అభిలాష్ దుబ్బాక:
వడ్డేపల్లి మూడుకు చేరిన మృతుల సంఖ్య:
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతుల సంఖ్య మూడు కు చేరుకుంది . డిసిఎం వాహనం ద్విచక్ర వాహనాన్ని డి కొట్టింది.ప్రమాదం లో డిసిఏం డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రి కి తరలించారు.చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెంది నట్లు స్థానికులు తెలిపారు .