మీ ప్రతినిధి సాయి కుమార్ గజ్వేల్:
గజ్వేల్ : నేడు గజ్వేల్ పట్టణంలో బంద్ నడుతుంది బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తు గజ్వేల్ హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో బందు జరుగుతుంది. మందు కారణంగా గజ్వేల్ పట్టణంలో హోటల్స్, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్, ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేయడం జరుగుతుంది. అందరినీ బందుకు సహకరించాలని హిందూ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
ఈరోజు తేదీ 13/08/24 మంగళవారం రోజున అంగడిపేట హనుమాన్ దేవాలయం నుంచి గజ్వేల్ కోర్టు వరకు ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీని పోలీసులు ముందుండి ఎలాంటి గొడవలు కాకుండా చూసుకోవడం జరుగుతుంది.