మీ ప్రతినిది అభిలాష్ దుబ్బాక :
దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులను *దుబ్బాక శాసన సభ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు,డాక్టర్ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి* చొరవతో శివంది రమేష్ కు రూ „54000/- శివంది పెద్ద పెంటయ్యకు రూ„37500/-, మరగౌని సంతోష్ కు రూ „18000/-,నల్క కరుణాకర్ కు రూ„15000/- రూపాయలను అందజేసిన తాజా మాజీ ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు బండారు దేవేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ…………… తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో నలుగురికి సర్జరీ చేశారు. సర్జరీలు చేసుకున్న ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం మెడికల్ బిల్లుల నిమిత్తం వారికి సీఎంఆర్ఎఫ్ నిధి ద్వారా దవాఖానా బిల్లులలో పెట్టుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరుగుతుంది. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్,మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు యాదవ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్ గౌడ్, ఉప అధ్యక్షులు జనగమ వెంకటయ్య,మండల ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు,ఉప సర్పంచ్ నీరుడి రాజనర్సు,amc డైరెక్టర్ సత్తయ్య, శివంది నర్సింలు,లక్మి నారాయణ,బాల్ రాజయ్య, కరుణాకర్,ప్రభాకర్ , చెలమయ్య,బాల్ రెడ్డి,రమేష్, మల్లేశం,మహిపాల్ రెడ్డి,పనస రెడ్డి,సాయిలు,స్వామి,నాగరాజు, సాలయ్య,స్వామి, బాబు,రాజు,ఉన్నారు.