న్యూస్9తెలంగాణ
సిద్దిపేట బ్యూరో ఇంచార్జ్ :నాగరాజు కాస
రోజు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించే యాదగిరి రోజు లాగానే పొలానికి వెళ్ళాడు ఈరోజు వర్షం భారీగా కురవడంతో పొలంలో పారుతున్న నీటి మోటర్ బంద్ చేయనీకి వెళ్ళాడు దానిని బందు చేస్తున్న క్రమంలో దానిలో ఉన్న విద్యుత్ తీగ తన చేతికి తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు స్థానికుల సమాచారం ప్రకారం నీలా యాదగిరి ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు