మీ ప్రతినిది శ్రీరామ్ అరె సిద్దిపేట :
సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా
హరీష్‌రావు రాజీనామా చేయాలని
ఫ్లెక్సీలు తొలగించేందుకు వచ్చిన BRS కార్యకర్తలు
బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం
MLA క్యాంప్ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ ఆందోళన
BRS ఫ్లెక్సీలను చించేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
పోలీసుల అదుపులో ఇరుపార్టీల కార్యకర్తలు
సిద్దిపేటలో క్యాంప్ ఆఫీస్‌పై దాడిని ఖండించిన హరీష్ రావు
ఇది అప్రజాస్వామికం..ఆందోళనకరం అని అంటున్న సిద్ధిపేట MLA హరీష్ రావు
పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం దారుణం
MLA ఇంటిపైనే దాడి జరిగితే ప్రజల పరిస్థితి ఏంటి
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదు
ఘటనపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలి-హరీష్ రావు కోరారు