హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట..
ఖైరతాబాద్, నాంపల్లి, కోఠిలో వర్షం
పలుప్రాంతాల్లో ట్రాఫిక్‌జామ్‌తో వాహనదారుల ఇక్కట్లు
అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది
మాసబ్‌ట్యాంక్, ప్యారడైజ్‌లో ట్రాఫిక్ జామ్
రసూల్‌పురా, బేగంపేట, ఎన్టీఆర్ భవన్..
జూబ్లీచెక్పోస్ట్లో భారీగా ట్రాఫిక్ జామ్