*సిద్దిపేట జిల్లా లో విషాదం.. అన్నా చెల్లెలు ఆత్మహత్య.
సిద్ధిపేట జిల్లాలో విషాదం నెలకొంది. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్లో అన్నాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కాసులాబాద్ కిష్టయ్య భార్య ఏడాది క్రితం మృతిచెందగా ఇద్దరు కొడుకులు, కూతురుతో నివసిస్తున్నాడు. నిన్న కూతురు కళ్యాణి (16) చెరువులో పడి చనిపోగా.. అన్న రాము (20) పురుగు మందు తాగి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయాడు. కళ్యాణి మృతదేహం మసిరెడ్డి కుంటలో ఈరోజు లభ్యమైంది.