➡️తిరుమలాపూర్ గ్రామంలో చెన్న మల్లేశం ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది వివరాల్లోకి వెళితే చెన్న మల్లేశం S/O పోచయ్య వీళ్లది ఒక నిరుపేద కుటుంబం ఇల్లు సరిచేసుకోవడానికి ఆర్థికంగా స్తోమత లేని పరిస్థితి చిన్న ఇంట్లో ఎన్నో ఏళ్లుగా ఉంటూ దొరికిన పని చేసుకుంటూ రెక్కడితేనే కానీ పూట గడవని పరిస్థితి అలా చెన్న మల్లేశం తన కుటుంబ బాధ్యతల కోసం ప్రతిరోజు కూలి పని చేస్తూ జీవనం కొనసాగించే వారు . అంత పేదరికంలో ఉన్న చిన్న మల్లేశం ఇల్లు ఒక్కసారిగా భారీ వర్షాల కారణంగా కుప్ప కూలింది ప్రభుత్వం మాకు దారి చూపాలని కోరారు . ఈ పరిస్థితుల్లో మాకు అండగా ఉండాలని చెన్న మల్లేశం వేడుకున్నాడు.