న్యూస్9తెలంగాణ సిద్ధిపేటబ్యూరోఇన్చార్జి:➡️నాగరాజు కాస
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఎంఏ ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.కలకత్తాలో జరిగిన ఘటనలకు బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గజ్వేల్ ఐఎంఏ డిమాండ్ చేశారు.
ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ సాయికిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ పిలుపు మేరకు రేపు ఉదయం 6 గంటల నుంచి 6 గంటల వరకు ఓపీ సేవలను నిలిపివేస్తున్నామని, ఈ ఘటన ఒక్కటే ప్రభుత్వం దుండగులను కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకురావాలన్నారు. డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. గత కొన్నేళ్లుగా ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి.
దిగివచ్చి రూల్స్, నిబంధనలు పెట్టారు, ఇలాంటి రూల్స్ పట్టించుకోకుండా దుండగులు ఆడవాళ్లపై అరాచకాలు చేస్తున్నారే తప్ప చూస్తూ ఊరుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం కాబట్టి మహిళలకు రక్షణ లేదు. నిన్న జరిగిన హత్యను సెమినార్ రూమ్‌లకు పంపించి, మూడు ప్లాన్లతో అత్యాచారం చేసి చంపేశారని, కాబట్టి దుండగులను నిర్భయ యాక్టివ్ కింద శిక్షించాలని డిమాండ్ చేశారు. చేస్తున్నాను