రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి-బండి సంజయ్
రుణమాఫీపై అయోమయానికి గురిచేస్తున్నారు
నిజంగా రుణమాఫీ చేస్తే..
రైతులు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారు-బండి సంజయ్
రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణప్రకటిస్తాం-బండి సంజయ్
రేవంత్ ఏబీవీపీ నుంచి వచ్చారు కాబట్టి..
బీజేపీలోకి వెళ్తారని కేటీఆర్ అంటున్నారు
కేసీఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చారు..
ఆయన కాంగ్రెస్లోకి వెళ్లిపోతున్నారా-బండి సంజయ్
బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు
కాంగ్రెస్లో కొందరు సొంతబలంకోసం ప్రయత్నిస్తున్నారు
పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా బలపడాలని..
ఎమ్మెల్యేల కొనుగోలుకు సిద్ధమయ్యారు-బండి సంజయ్