Hyderabad: వీడిన మియాపూర్ యువతి మర్డర్ కేసు..
మీ ప్రతినిధి సాయి కుమార్ గజ్వేల్:
➡️మియాపూర్లో యువతి గీతాంజలి ఆత్మహత్య కేసును పోలీసులు చేధించారు. యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తోటి ఉద్యోగులు అని తేల్చారు. నలుగురి సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. రిమాండ్కు పంపించామని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం గీతాంజలి తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తొలుత అంతా సూసైడ్ అనుకున్నారు. ఆమె తల్లి సందేహాం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: మియాపూర్లో యువతి (miyapur women) గీతాంజలి ఆత్మహత్య కేసును పోలీసులు చేధించారు. యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తోటి ఉద్యోగులు అని తేల్చారు. నలుగురి సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. రిమాండ్కు పంపించామని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం గీతాంజలి తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తొలుత అంతా సూసైడ్ అనుకున్నారు. ఆమె తల్లి సందేహాం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
గీతాంజలి స్వస్థలం ఒడిశా.. బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది.