*మన సమాజం-మన బాధ్యత*
*గజ్వేల్ -మంజీరా కాన్సెప్ట్ స్కూల్ గజ్వేల్ లో చాలా అద్భుతంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సమాజానికి ఒక అవగాహన తెప్పించే ప్రయత్నంలో భాగంగా మంజీరా కాన్సెప్ట్ స్కూల్ కరస్పాండెంట్ అంబాదాస్ సార్ చేస్తున్న ఒక సామాజిక మానవ హక్కులను జనమనుగడకు అలవాటు కావాలని ఒక గొప్ప దృఢ సంకల్పంతో చేపట్టడం జరిగిందని అన్నారు.ప్రకృతిలో జీవిద్దాం ప్రకృతిలో బతుకుదాం చెట్టు నాటితే భవిష్యత్తు లేదు మనకు మరో జగత్తు ఇంటింటా చెట్లు నాటుదాం పచ్చదనం పరుద్దాం గాలి పీల్చడం మన హక్కు చెట్లు నాటడం మన బాధ్యత ఇంటిని స్వచ్ఛంగా ఉంచుదాం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం స్వచ్ఛంగా ఉంటేనే స్వస్థంగా ఉంటాం శుభ్రతే మన భద్రత నీరు లేనిదే జీవం లేదు నీరు లేనిదే మన జీవితం లేదు ప్రతి ఇంటి బొట్టును ఒడిసిపట్టు ఇంకుడు గుంతను చేపట్టు నీటి వృధాను హరికట్టుదాం నీటి కొరతను నివారిద్దాం కరెంట్ అదనే కరెన్సీ ఆదా అవసరానికి మించి వాడితే భవిష్యత్తు అంధకారమే మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం జల కాలుష్యాన్ని అరికడదాం. సహజ వనరులను కాపాడుదాం భవిష్యత్తు తరాలకు అందిద్దాం. ప్లాస్టిక్ ప్రాణాంతకం ప్లాస్టిక్‌ను నిర్మూలిద్దాం. హెల్మెట్ ధరించి బండి నడుపుదాం కుటుంబానికి భరోసానిద్దాం. తాగి నడిపినందుకు కుటుంబానికి గుస పెట్టిడు ఎందుకు బాల్యానికి బండి ఇవ్వకు కడుపుకోతకు గురికాకు అతివేగం ప్రాణాంతకం మద్యానికి దూరం నీ కుటుంబానికి వరం తాగుడుకు బానిసవ్వకు చావుకు దగ్గర మత్తు మందుల జోలికి పోకు భవిష్యత్తును పాడు చేసుకోకు డ్రగ్స్ ను తరిమికొడదాం యువతను కాపాడుకుందాం చేయి చేయి కలుపుదాం డ్రగ్స్‌ని నిర్మూలిద్దాం. పచ్చదనంపై విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతి ఒక్క వద్యార్థికి చెట్టు పంపిణీ చేసి సామాజిక హక్కును చాటింది.