*అస్తమించిన ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్*తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మన్మోహన్ సింగ్ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పరిస్థితి విషమించి తుదిత్వాస విడిచిన కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ / మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భారతదేశానికి తీరని లోటనిమండల అధ్యక్షులు పడాల రాములు ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బండారు లాలు వైస్ ప్రెసిడెంట్ స్వామి టీపీసీసీ మాజీ డైరెక్టర్ శ్రీనివాసరావు మల్లారెడ్డి సీనియర్ నాయకులు సంపత్ రెడ్డి నందన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కర్నాల శ్రీనివాసరావు లు అన్నారు మండల కేంద్రమైన దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 92 అనారోగ్య తీవ్రంగా విషమించి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆయనా హుటాహుటిగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు అన్నారు మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు ఆర్థిక మంత్రిగా దేశంలో తిరుగులేని ఆర్థిక కార్యక్రమాలను చేపట్టారు అని అన్నారు