*సింగన్నగూడ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు దేవులపల్లి పరశురాములుకు డాక్టరేట్.
న్యూస్9తెలంగాణా సింగన్నగూడ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు దేవులపల్లి పరశురాములుకు ఉస్మాని విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డైసీ, మేడం ఆధ్వర్యంలో అర్థశాస్త్రంలో పిహెచ్డి పట్టాను పొందారు.ఈ సందర్భంగా జెడ్ పి హెచ్ ఎస్ సింగన్నగూడ పాటశాల ప్రధానోపాధ్యాయుడు ఎండి రహీం గారు మరియు పాఠశాల ఉపాధ్యాయులు అర్థశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందిన దేవులపల్లి పరశురాముల గారిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది.