తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు ఈసి శ్రీకారం చుట్టింది 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఓటు హక్కు కోసం ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఓటుతో పాటు అడ్రస్ మార్చుకోవడం, చనిపోయిన వారి పేర్లను తొలగించడం, ఓటరు వివరాలు సరి చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు ఈనెల 20 నుంచి బిఎల్ఓ లు ఇంటింటికి తిరిగి సవరణ ప్రక్రియ చేపడుతారు.