ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ మరియు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డుకు గ్రామాల్లో ఉన్న వారికి సంవత్సర ఆదాయం రూ. రూ.లక్షన్నర, మాగాణి 3.50ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు ఉన్న కుటుంబాలు అర్హులు గా పట్టణాల్లో వారికి సంవత్సర ఆదాయం రూ. 2 లక్షలు ఉన్న కుటుంబాలు అర్హులుగా జారీ చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది.
వేరే రాష్ట్రంలో, ఇక్కడ రెండు రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డు ఉంటే ఎక్కడో ఒకే దగ్గర ఉండేలా ఆప్షన్.