అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర పౌరుష పదజాలంతో విమర్శిస్తూ పెట్టుబడుల విషయంలో రేవంత్ రెడ్డిని తీవ్రస్థాయిలో దూషణలు చేసినటువంటి NRI (నాన్ రెసిడెంట్ ఇండియన్) వి.హరీష్ రెడ్డి పై టీపీసీసీ లేబర్ సేల్ జిహెచ్ఎంసి చైర్మన్ నల్ల సంజీవరెడ్డి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో చేసిన విమర్శల కారణంగా పెట్టుబడి దారులు అయోమానియానికి గురయ్యే విధంగా రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి పెట్టుబడుల ప్రయోజనాల దృశ్య అన్యాయం జరిగే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నట్టు తీవ్ర పదజాలం తో దూషిస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టి, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ప్రతిష్ట లకు భంగం కలిగే విధంగా ప్రవర్తించాడని, ఈ సోషల్ మీడియా పోస్టుల వల్ల మా మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నవి అని, రాష్ట్ర ప్రయోజనాలు అడగంటిపోయే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం వున్నది అని ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తి పై తగు చర్యలు తీసుకోవాలసినదిగా కోరుతూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.