తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు
ఈరోజు 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం
ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్..
భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్..
వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలకు ఎల్లో అలెర్ట్
సిద్దిపేట,యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్..
వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి..
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో వర్షాలు