తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం
ఏపీలో 20 మంది మృతి, తెలంగాణలో 17 మంది మృతి
ఇంకా వరద ముంపులోనే విజయవాడ
విజయవాడను ముంచెత్తిన బుడమేరు, కృష్ణా వరద
రెండు రోజులుగా జలదిగ్బంధంలో వేల మంది ప్రజలు
విజయవాడలో కొనసాగుతున్న సహాయక చర్యలు
సహాయకచర్యల్లో NDRF, SDRF బృందాలు
176 పునరావాస కేంద్రాల్లో 41,927 మంది వరద బాధితులు
ఏపీలో 171 వైద్య శిబిరాలు ఏర్పాటు
హెలికాప్టర్లు, డ్రోన్లతో బాధితులకు ఆహారం పంపిణీ
ఏపీలో వరదలకు 136 పశువులు, 59,700 కోళ్లు మృతి
1,808 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లు ధ్వంసం
1,72,542 హెక్టార్లలో నీటమునిగిన వరి పంట
14,959 హెక్టార్లలో ఉద్యాన వన పంటలకు నష్టం
ప్రకాశం బ్యారేజ్‌కు తగ్గుముఖం పట్టిన వరద
ఇంకా వరద ముంపులోనే ఖమ్మంలోని పలు కాలనీలు
ఖమ్మంలో కొనసాగుతున్న సహాయక చర్యలు