*సిద్దిపేట బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు & దుబ్బాక ఎమ్మెల్యేకొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు*ఈరోజు దౌల్తాబాద్ మండలా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎగావేత పై రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు మరియు ఎకరానికి 15 వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ తీరుకు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల అధ్యక్షులు సయ్యద్ రహిమొద్దీన్, తాజా మాజీ వైస్ ఎంపిపి అల్లి శేఖర్ రెడ్డి,ఎంపీటీసీల ఫోరంఅధ్యక్షుడుబండారుదేవేందర్,సర్పంచ్ చిత్తారిగౌడ్,ఎంపీటీసి మోహన్ రావు,నవీన్ కుమార్,రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు స్టివన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు రాజేందర్,టౌన్ అధ్యక్షులునరసింహారెడ్డి,రవీందర్,చిక్కుడుసత్యనారాయణ,రామచంద్రారెడ్డి,అంజయ్య,చంద్రమౌళి,నాగరాజు,స్వామి, ఉన్నారు.