ఇల్లు లేనివారికి ఇందిరమ్మ ఇండ్లు అర్హులా వివరాలు ఎంపిక చేస్తున్న అధికారులు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామం లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అర్హుల వివరాలు సేకరిస్తున్న అధికారులు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బండారి లాలు గ్రామ సెక్రెటరీ ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు ఇంటి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద 5 లక్షల రూపాయలు విడతల వారీగా ఆర్థిక సాయం. ఈ పథకం కోసం అధికారులు ప్రత్యేకంగా ఒక యాప్ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో నీరుడు కిషోర్ బండారి లాలు గ్రామ సెక్రెటరీ మరియు తదితరాలు పాల్గొన్నారు.