సిద్దిపేట ఫిబ్రవరి 27…న్యూస్9 తెలంగాణ
సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన వీరబోయిన శివరాములు (40) అనారోగ్యంతో బాధపడుతూ 27/02/2025 న ఉదయం. మరణించాడు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పరుపుని అశోక్ మరణించిన శివారములు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందచేశారు, ఈ సందర్బంగా పరుపుని అశోక్ ఇంతకుముందు కూడా ఇలాంటివి ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాడు, ఇంకా ముందు కూడా మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఇలాంటి మంచి నాయకుడు మాకు ఎప్పుడు తోడుండాలని మిగతా నాయకులకు, యువకులకు కూడా ఆదర్షంగా నిలవాలంటూ గ్రామ ప్రజలు చెప్పుకొచ్చారు..ఈ సందర్బంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…